Krishna24x7

07 Oct
News
827 views
0 Comments

40 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ

బెరాకా మినిస్ట్రీస్ ఔదార్యం

40 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ..

బెరాఖ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధిలో భాగంగా 40 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ

బెరాకా మినిస్ట్రీస్ సంస్థలలో ఒకటైన బైరవిపాలెం ఉన్న బెరాకా బాలుర మరియు బాలికల వసతి గృహంలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహణ

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ వైద్యులు ధన్వంతచారి, రోటరీ క్లబ్ మోజేస్, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ తదితరులు.

YouTube player

 

Tags: ,
06Oct

ఏపీలో ఎస్సై ఫైనల్ రాత పరీక్ష

ఏపీలో ఎస్సై ఫైనల్ రాత పరీక్ష తేదీలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసింది. ఈ నెల 14, 15 తేదీల్లో ఫైనల్ పరీక్షలు జరుగనున్నట్లు తెలిపింది. మొత్తం 4 పేపర్లుగా పరీక్ష నిర్వహిస్తారు. 2 పేపర్లు ...
Continue Reading