బెరాకా మినిస్ట్రీస్ ఔదార్యం
40 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ..
బెరాఖ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధిలో భాగంగా 40 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ
బెరాకా మినిస్ట్రీస్ సంస్థలలో ఒకటైన బైరవిపాలెం ఉన్న బెరాకా బాలుర మరియు బాలికల వసతి గృహంలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహణ
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ వైద్యులు ధన్వంతచారి, రోటరీ క్లబ్ మోజేస్, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ తదితరులు.