బెరాకా మినిస్ట్రీస్ ఔదార్యం 40 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ.. బెరాఖ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధిలో భాగంగా 40 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ బెరాకా మినిస్ట్రీస్ సంస్థలలో ...
ఇదెక్కడి రాజ్యాంగం జగన్ రెడ్డి….
మా నాయకుడు వెంట వెళ్లడానికి మీరెవరు అడ్డుపడడానికి.
బారికెడ్లు పెట్టి మమ్మల్ని నిర్బంధించాలని ప్రయత్నిస్తున్నారా…..?
మరీ ఇంత పెరికివాడవా జగన్ రెడ్డి…
మా నాయకుని చూస్తుంటే ఫాంట్స్ తడిసిపోతున్నట్టు ఉన్నాయి ఈ వైసీపీ నాయకులకి….
– మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.
విజయవాడ నుంచి రాజమండ్రి బయలుదేరిన నారా లోకేష్ వెంట వెళ్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర , దేవినేని ఉమామహేశ్వర రావు కార్లకు బారికేడ్లు పెట్టీ అడ్డుకున్న పోలీసులు.